Gold Rate : స్వల్పంగా పెరిగిన పసిడి ధర… దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,720…

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.10 పెరిగింది. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 25న రూ. 48,710 ఉండగా.. నేడు అది రూ.48,720కి పెరిగింది. వారం రోజుల వ్యవధిలో ధర రూ. 700 పడిపోగా... కేవలం రూ.20 పెరుగుదలను నమోదు చేసింది.

Gold Rate : స్వల్పంగా పెరిగిన పసిడి ధర... దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,720...
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2020 | 7:31 AM

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.10 పెరిగింది. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 25న రూ. 48,710 ఉండగా.. నేడు అది రూ.48,720కి పెరిగింది. వారం రోజుల వ్యవధిలో ధర రూ. 700 పడిపోగా… కేవలం రూ.20 పెరుగుదలను నమోదు చేసింది.

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,600గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,700 ఉండగా… 24 క్యారెట్ల ధర 50,940గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 48,720,కాగా 24 క్యారెట్ల ధర 49,720. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,780 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,210గా నమోదైంది.

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం