మేయర్ బరిలో నిలిచిన చింతల విజయశాంతి!..ఘన విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అల్వాల్ నుంచి పోటీచేసి ఘన విజయం సాధించారు. గ్రేటర్ మేయర్ పీఠం ఈ సారి జనరల్ మహిళకు కేటాయించటంతో హైదరాబాద్ మహానగర ప్రథమ పౌరురాలిగా ఈ సారి మహిళ కానుంది.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. టీఆర్ఎస్ 70, బీజేపీ 33, ఎంఐఎం 37, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. వస్తున్న ఫలితాలను బట్టి టీఆర్ఎస్ శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రగతి భవన్లో కార్యకర్తలు, నేతలు, గెలిచిన అభ్యర్థుల అనుచరులు స్వీట్లు పంచుకుని.. పటాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :
GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..