GHMC Election Results 2020 : జగద్గిరిగుట్టను కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. 600ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన తెరాస అభ్యర్థి

|

Dec 04, 2020 | 4:44 PM

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే పలు డివిజన్లలో టీఆర్ఎస్ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 71 బీజేపీ 42 ఎంఐఎం 37 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తున్నాయి.

GHMC Election Results 2020 : జగద్గిరిగుట్టను కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. 600ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన తెరాస అభ్యర్థి
Follow us on

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే పలు డివిజన్లలో టీఆర్ఎస్ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 71 బీజేపీ 42 ఎంఐఎం 37 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తున్నాయి. గ్రేటర్ పీఠం దక్కించుకునే దిశాగా టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఇక జగద్గిరి గుట్ట డివిజన్ ను టీఆర్ఎస్  కైవసం చేసుకుంది.  జగద్గిరి గుట్ట డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కె జగన్ విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన కాంటింగ్ లో సమీప ప్రత్యర్థి పై కే.జగన్ 600ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో టీఆర్ ఎస్ శ్రేణులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..