నటి విజయనిర్మల మృతికి చంద్రబాబు సంతాపం..

ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మల మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు. విజయనిర్మల మృతి తెలుగు చలన చిత్రరంగానికి తీరనిలోటన్నారు. సినీనటిగా, దర్శకురాలిగా తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేశారన్నారు. సామాజిక ఇతివృత్తాలే కథాంశంగా.. అనేక కుటుంబ కథాచిత్రాలకు దర్శకత్వం వహించారని.. ఆమె సాధించిన అవార్డులు, పురస్కారాలే విజయనిర్మల ప్రతిభకు గీటురాళ్లని అన్నారు చంద్రబాబు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి అత్యున్నత […]

నటి విజయనిర్మల మృతికి చంద్రబాబు సంతాపం..
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2019 | 11:08 AM

ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మల మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు. విజయనిర్మల మృతి తెలుగు చలన చిత్రరంగానికి తీరనిలోటన్నారు. సినీనటిగా, దర్శకురాలిగా తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేశారన్నారు. సామాజిక ఇతివృత్తాలే కథాంశంగా.. అనేక కుటుంబ కథాచిత్రాలకు దర్శకత్వం వహించారని.. ఆమె సాధించిన అవార్డులు, పురస్కారాలే విజయనిర్మల ప్రతిభకు గీటురాళ్లని అన్నారు చంద్రబాబు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి అత్యున్నత స్థానానికి చేరారు. విజయనిర్మల కుటుంబ సభ్యులకు, అభిమానులకు మాజీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!