AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబాయ్ లో చక్కర్లు కొడుతున్న నితిన్, కీర్తి సురేష్ ..వైరల్ అవుతున్న ఫోటో 

యంగ్ హీరో నితిన్ ఇటీవల భీష్మ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు.అదే జోష్ లో ఇప్పుడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే'అనే సినిమా చేస్తున్నాడు.

దుబాయ్ లో చక్కర్లు కొడుతున్న నితిన్, కీర్తి సురేష్ ..వైరల్ అవుతున్న ఫోటో 
Rajeev Rayala
|

Updated on: Nov 26, 2020 | 1:41 PM

Share

యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు.అదే జోష్ లో ఇప్పుడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో’రంగ్ దే’అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. ఇటీవలే చిత్రయూనిట్ దుబాయ్ వెళ్లారు.ఇక అక్కడ షూటింగ్ జరుగుస్తున్న సమయంలో తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడి తెలుగువారు ఈ ఫోటోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి.ఈ సినిమాతోపాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో’చెక్’ అనే సినిమా చేస్తున్నాడు నితిన్. 

Follow Us
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..