AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajdhani Express : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు… నవాంద్గి స్టేషన్ వద్ద ట్రైన్ నిలిపివేత…

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైలు ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. కాగా, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Rajdhani Express : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు... నవాంద్గి స్టేషన్ వద్ద ట్రైన్ నిలిపివేత...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 03, 2021 | 10:59 PM

Share

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలోని నవాంద్గి స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..