AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ఆరుగురికి తీవ్ర గాయాలు

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఈ కర్మాగారంలో బాయిలర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న క్షతగాత్రుల కుటుంబసభ్యులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. ఇదిలా ఉంటే […]

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ఆరుగురికి తీవ్ర గాయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 25, 2019 | 4:48 AM

Share

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఈ కర్మాగారంలో బాయిలర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న క్షతగాత్రుల కుటుంబసభ్యులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రమాదంలో గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Follow Us
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..
ఈ వెరైటీ పాము గురించి మీకు తెలుసా..?
ఈ వెరైటీ పాము గురించి మీకు తెలుసా..?