AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సాహో’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. యాక్షన్ పీక్స్ అంటున్న క్రిటిక్స్!

‘బాహుబలి’ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో సినిమా సెన్సార్ కాపీ చూసిన ఉమేర్ సంధూ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘సాహోలో ప్రభాస్ ఎంట్రీనే ఓ అద్భుతం. సినిమా ఫస్ట్ హాఫ్‌లోని యాక్షన్ సీన్స్ , ఛేజింగ్ సీన్స్ అబ్బురపరుస్తాయని’ అయన ట్వీట్ చేశారు. […]

'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. యాక్షన్ పీక్స్ అంటున్న క్రిటిక్స్!
Ravi Kiran
|

Updated on: Aug 30, 2019 | 8:13 AM

Share

‘బాహుబలి’ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో సినిమా సెన్సార్ కాపీ చూసిన ఉమేర్ సంధూ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘సాహోలో ప్రభాస్ ఎంట్రీనే ఓ అద్భుతం. సినిమా ఫస్ట్ హాఫ్‌లోని యాక్షన్ సీన్స్ , ఛేజింగ్ సీన్స్ అబ్బురపరుస్తాయని’ అయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా సినిమాలో ప్రభాస్ వన్ మ్యాన్ షో చేశాడని.. ఆ రోల్‌లో ప్రభాస్ తప్ప మరొకరిని ఊహించుకోలేమని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే ‘సాహో’ హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు.  బాక్స్ ఆఫీస్ బ్లాక్‌బస్టర్ ‘సాహో’ ఎన్నో రికార్డులను చెరిపేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..