Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భిణిని బూటు కాలితో తన్నిన లేడీ ఎస్పీ!

భువనేశ్వర్‌:  గర్భిణి అనికూడా చూడకుండా పొత్తికడుపు మీద బూటుకాలితో తన్నింది ఓ లేడీ ఎస్పీ. దీంతో సదరు మహిళ అమ్మ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో  ఆ పోలీసు ఉన్నతాధికారిపై చర్య తీసుకోవాలని బాధితురాలు ఒడిశా న్యాయస్థానాన్ని వేడుకుంది. కేసును పరిశీలించిన జడ్జి ఆ లేడీ ఆఫీసర్ మీద క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే… జులై 3న సుందర్‌గఢ్‌ జిల్లాలోని కణిక గ్రామంలో కారు ఢీకొని ఒక యువకుడు మృతిచెందడంతో.. అందుకు కారకులయినవారిని […]

గర్భిణిని బూటు కాలితో తన్నిన లేడీ ఎస్పీ!
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2019 | 9:25 AM

Share

భువనేశ్వర్‌:  గర్భిణి అనికూడా చూడకుండా పొత్తికడుపు మీద బూటుకాలితో తన్నింది ఓ లేడీ ఎస్పీ. దీంతో సదరు మహిళ అమ్మ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో  ఆ పోలీసు ఉన్నతాధికారిపై చర్య తీసుకోవాలని బాధితురాలు ఒడిశా న్యాయస్థానాన్ని వేడుకుంది. కేసును పరిశీలించిన జడ్జి ఆ లేడీ ఆఫీసర్ మీద క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే… జులై 3న సుందర్‌గఢ్‌ జిల్లాలోని కణిక గ్రామంలో కారు ఢీకొని ఒక యువకుడు మృతిచెందడంతో.. అందుకు కారకులయినవారిని అరెస్టుచేసి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు పోలీసు స్టేషన్‌ వద్ద బైఠాయించారు. పోలీసులు తీరుతో విసిగిపోయిన కొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరుగా అభియోగాన్ని ఎదుర్కొంటున్న వారిలో బాధితురాలు ప్రియాడే భర్త ఉత్తమ్‌ డే కూడా ఒకరు. కేసు దర్యాప్తును చేపట్టిన ఎస్పీ సౌమ్య మిశ్రా.. ఉత్తమ్‌ డే ఆచూకీ చెప్పాలంటూ తనను కొట్టారని, పొట్టమీద బూటు కాళ్లతో తన్నారని, అందువల్ల తనకు గర్భవిచ్ఛితి జరిగిందని ఎస్పీని శిక్షించి తనకు న్యాయం చేయాలని.. ప్రియా డే కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో