AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతని చెవిలో ఇల్లు కట్టుకున్న బొద్దింకలు

ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ కాస్త వినడానికి ఇబ్బంది పడేదిగానే ఉంటుంది. కానీ ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కళ్లకు కట్టే సంఘటన కాబట్టి చెప్పక తప్పదు. చెవి విపరీతంగా నొప్పి రావడంతో ఓ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. ఇన్పెక్షన్ అయి ఉంటుంది..రెండు యాంటీ బయోటిక్ టాబ్లెట్స్..చుక్కల మందు ఇచ్చి పంపిస్తారని అనుకున్నాడు. కట్ చేస్తే.. అతని చెవిలో బొద్దింకలు తిరుగుతున్నాయని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గువాంగ్‌డాంగ్ […]

అతని చెవిలో ఇల్లు కట్టుకున్న బొద్దింకలు
Ram Naramaneni
|

Updated on: Nov 08, 2019 | 3:47 AM

Share

ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ కాస్త వినడానికి ఇబ్బంది పడేదిగానే ఉంటుంది. కానీ ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కళ్లకు కట్టే సంఘటన కాబట్టి చెప్పక తప్పదు. చెవి విపరీతంగా నొప్పి రావడంతో ఓ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. ఇన్పెక్షన్ అయి ఉంటుంది..రెండు యాంటీ బయోటిక్ టాబ్లెట్స్..చుక్కల మందు ఇచ్చి పంపిస్తారని అనుకున్నాడు. కట్ చేస్తే.. అతని చెవిలో బొద్దింకలు తిరుగుతున్నాయని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్ హుయాంగ్ జిల్లాలో నివాసం ఉండే ఎల్‌వీ (24) అనే ఓవ్య‌క్తికి నిద్రలో ఉండగా స‌డెన్‌గా చెవుల్లో తీవ్ర‌మైన నొప్పి మొద‌లైంది. అది బాగా ఎక్కువ‌వ‌డంతో అతను త‌నకు ద‌గ్గ‌ర్లో ఉన్న స‌న్హె అనే హాస్పిట‌ల్‌కు వెళ్లాడు. అక్క‌డ ఈఎన్‌టీ స్పెష‌లిస్టులు ఎల్‌వీకి టెస్టులు చేసి షాక్ తిన్నారు. ఎందుకంటే.. ఎల్‌వీ కుడి చెవిలో ఏకంగా కొన్ని బొద్దింక‌లు మకాం ఏర్పాటు చేసుకున్నాయి. అలర్ట్ అయిన డాక్టర్లు వాటిని ట్వీజర్‌ సాయంతో వైద్యులు తొలగించారు. ఒక పెద్ద బొద్దింక సహా, పది చిన్న బొద్దింకలను ఎల్‌వీ చెవి నుంచి తొలగించినట్లు అతనికి చికిత్స అందించిన డాక్టర్‌ జోవాంగ్‌ యిజీన్‌ తెలిపారు.

తినడానికి తెచ్చుకునే ఆహారం ప్యాకెట్లను సగం తిన్న తర్వాత..మిగిలినవి  తన మంచంపైనే పెట్టుకుని నిద్రపోవడం అలవాటట ఎల్‌వీకి. దీంతో వాటిని తినేందుకు వచ్చిన బొద్దింకలు అతని చెవిలో దూరాయి. చూశారా..మనం బద్దంకంగా భావించే కొన్ని పనులు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. సో బీ కేర్‌ఫుల్ గయ్స్.

Follow Us
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. మొండి పట్టుదల గల వ్యక్తుల కథలు
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. మొండి పట్టుదల గల వ్యక్తుల కథలు
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు