AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటివద్దనే సీబీఎస్​ఈ 10, 12 తరగతుల వాల్యువేష‌న్..

లాక్​డౌన్​కు ముందు నిర్వహించిన సీబీఎస్​ఈ ఎగ్జామ్ పేప‌ర్స్ మూల్యాంకనానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఎగ్జామ్ పేప‌ర్స్ వాల్యువేష‌న్ టీచ‌ర్స్ ఇంటివద్దనే చేస్తారని స్పష్టం చేశారు. ” 10, 12వ తరగతులకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ఎగ్జామ్ పేప‌ర్స్ 3 వేల స్కూల్స్ నుంచి టీచ‌ర్స్ కు చేరుతాయి. ఆదివారం నుంచి వాల్యువేష‌న్ ప్రారంభిస్తారు. ఉపాధ్యాయులు తమ ఇంటివద్ద నుంచే ఎగ్జామ్ పేప‌ర్స్ మూల్యాంకనం చేస్తారు. ఈ […]

ఇంటివద్దనే సీబీఎస్​ఈ 10, 12 తరగతుల వాల్యువేష‌న్..
Ram Naramaneni
|

Updated on: May 09, 2020 | 10:36 PM

Share

లాక్​డౌన్​కు ముందు నిర్వహించిన సీబీఎస్​ఈ ఎగ్జామ్ పేప‌ర్స్ మూల్యాంకనానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఎగ్జామ్ పేప‌ర్స్ వాల్యువేష‌న్ టీచ‌ర్స్ ఇంటివద్దనే చేస్తారని స్పష్టం చేశారు.

” 10, 12వ తరగతులకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ఎగ్జామ్ పేప‌ర్స్ 3 వేల స్కూల్స్ నుంచి టీచ‌ర్స్ కు చేరుతాయి. ఆదివారం నుంచి వాల్యువేష‌న్ ప్రారంభిస్తారు. ఉపాధ్యాయులు తమ ఇంటివద్ద నుంచే ఎగ్జామ్ పేప‌ర్స్ మూల్యాంకనం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్య సరికి 50 రోజులు పడుతుంది” అని రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.

కరోనా వైరస్​ను అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్​డౌన్​ అమ‌లవుతోన్న‌ నేపథ్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఆలస్యం జరిగింది. సీబీఎస్ఈ 10, 12 తరగతులకు సంబంధించి లాక్‌డౌన్‌కు ముందే కొన్ని పరీక్షలను నిర్వహించారు అధికారులు. మిగిలిన ఎగ్జామ్స్ జరిగాల్సి ఉండగా వాటిని లాక్​డౌన్​ కారణంగా వాయిదా వేశారు. వీటిని జులై 1 నుంచి 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ఇటీవలే తెలిపారు.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే