AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పెయిన్‌లో చెలరేగిన కార్చిచ్చు..

స్పెయిన్‌లోని కర్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. కాటలోనియాలోని టోరెడెల్ ఎస్పనాల్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా ఇప్పటికే 5,500 హెక్టార్ల వరకూ అడవి కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. మొత్తం 350 మంది ఫైర్ సిబ్బంది, 120 మంది సైనికులు మంటలను ఆర్పుతున్నారు. దాదాపు 20 వేల హెక్టార్ల అడవిని ఈ కార్చిచ్చు దహించివేసే ముప్పు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, ప్రమాదానికి […]

స్పెయిన్‌లో చెలరేగిన కార్చిచ్చు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 7:13 AM

Share

స్పెయిన్‌లోని కర్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. కాటలోనియాలోని టోరెడెల్ ఎస్పనాల్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా ఇప్పటికే 5,500 హెక్టార్ల వరకూ అడవి కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. మొత్తం 350 మంది ఫైర్ సిబ్బంది, 120 మంది సైనికులు మంటలను ఆర్పుతున్నారు. దాదాపు 20 వేల హెక్టార్ల అడవిని ఈ కార్చిచ్చు దహించివేసే ముప్పు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Follow Us
త్రీ పిన్ ప్లగ్‌లో పైన ఉన్న పిన్‌ పొడవుగా, లావుగా ఎందుకు ఉంటుంది
త్రీ పిన్ ప్లగ్‌లో పైన ఉన్న పిన్‌ పొడవుగా, లావుగా ఎందుకు ఉంటుంది
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. పవర్‌ఫుల్ బ్రహ్మాస్త్రం..
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. పవర్‌ఫుల్ బ్రహ్మాస్త్రం..
అజాగ్రత్తకు పరాకాష్ఠ.. కుక్కతో సహా రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా..!
అజాగ్రత్తకు పరాకాష్ఠ.. కుక్కతో సహా రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా..!
ఆ మాటలన్నీ కేవలం నా కల్పితమే.. బ్రాండ్ స్ట్రాటజర్..
ఆ మాటలన్నీ కేవలం నా కల్పితమే.. బ్రాండ్ స్ట్రాటజర్..
మైదానంలోనే కుల్దీప్, హార్దిక్ మధ్య రచ్చ..అసలేం జరిగింది?
మైదానంలోనే కుల్దీప్, హార్దిక్ మధ్య రచ్చ..అసలేం జరిగింది?
సూర్య గ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తోంది..
సూర్య గ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తోంది..
రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు? అసలు సీక్రెట్‌ ఇదే!
రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు? అసలు సీక్రెట్‌ ఇదే!
పాక్ సూపర్-8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఇది జరగాల్సిందే
పాక్ సూపర్-8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఇది జరగాల్సిందే
JEE Main 2026లో 15 తప్పిదాలు! తీరుమార్చుకోని NTA.. ఏటా ఇదే తంతు!
JEE Main 2026లో 15 తప్పిదాలు! తీరుమార్చుకోని NTA.. ఏటా ఇదే తంతు!
అనిల్ రావిపూడి సినిమాలు హిట్ వెనుక సీక్రెట్ ఇదే..
అనిల్ రావిపూడి సినిమాలు హిట్ వెనుక సీక్రెట్ ఇదే..