ఢిల్లీలో రెండోసారి భూకంపం

| Edited By:

Apr 13, 2020 | 3:49 PM

దేశ రాజధాని ఢిల్లీలో రెండోసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రతో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోని సామాన్లు..

ఢిల్లీలో రెండోసారి భూకంపం
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో రెండోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రతో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలోని సామాన్లు కిందపడిపోయాయి. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు గజ గజ వణికిపోతుంటే.. ప్రకృతి ఇలా మరో సారి భూకంపం రూపంలో వారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా ఆదివారం ఢిల్లీలో భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు రోడ్లమీదకు పరుగులు పెట్టారు. అయితే ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. వరుసగా రెండోసారి మళ్లీ భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలీని అయోమయ స్థితిలో ప్రజలు తీవ్ర భయానికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జేసీ

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?