AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న మెగా వారసుడి కొత్త సినిమా టీజర్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ టీజర్.

మెగా కాంపౌడ్ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయమవుతూ తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. పవన్ తేజ్ కొణిదెల ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. టైటిల్‌తోనే ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించింది.

ఆకట్టుకుంటోన్న మెగా వారసుడి కొత్త సినిమా టీజర్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ టీజర్.
Narender Vaitla
|

Updated on: Dec 18, 2020 | 8:06 PM

Share

E kathalo paathralu kalpitam teaser out: మెగా కాంపౌడ్ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయమవుతూ తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. పవన్ తేజ్ కొణిదెల ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. టైటిల్‌తోనే ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. ఇదిలే ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. మెగా బ్రదర్ నాగబాబు చేతులు మీదుగా విడుదల చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

టీజర్ విషయానికొస్తే.. పూర్తిగా థ్రిల్లింగ్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో టీజర్‌ను రూపొందించారు. మిస్టరీగా మారిన ఓ కేసులో కొంత మంది అమ్మాయిలకు సంబంధం ఉన్నట్లు చూపించారు. చాలా రోజుల తర్వాత ‘పెళ్లి’ ఫేమ్ పృథ్వీ రాజ్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడు. పృథ్వీ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. పవన్ తేజ్ తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ కాస్త ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నట్లు అర్థమవుతోంది. అభిరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ మెగా వారసుడు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.

Follow Us
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే?
20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. లక్షల డబ్బు ఆదా.. ఎలా అంటే?
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్