AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Viral Video: భక్తులను శునకం ఎలా ఆశీర్వదిస్తుందో చూడండి… వైరల్‌గా మారిన వీడియో..

Dog Blessing Devotees: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఎక్కడ ఏది జరిగినా వెంటనే వైరల్‌గా మారుతోంది. దేశంలో.. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ మూలన ఏ వింత సంగటన జరిగినా

Dog Viral Video: భక్తులను శునకం ఎలా ఆశీర్వదిస్తుందో చూడండి... వైరల్‌గా మారిన వీడియో..
Narender Vaitla
|

Updated on: Jan 13, 2021 | 5:42 AM

Share

Dog Blessing Devotees: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఎక్కడ ఏది జరిగినా వెంటనే వైరల్‌గా మారుతోంది. దేశంలో.. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ మూలన ఏ వింత సంఘటన జరిగినా స్మార్ట్‌ ఫోన్‌లో ప్రత్యక్షమవుతోంది. ప్రతి రోజూ ఇలా ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే ఇంటర్నెట్‌ వేదికగా వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రాలోని సిద్ధటెక్‌ పట్టణంలో ఉన్న సిద్ధి వినాయక ఆలయానికి వస్తోన్న భక్తులకు అక్కడ ఉన్న ఓ శునకం షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గుడి బయట నిల్చున్న శునకం.. దేవుడిని దర్శనం చేసుకుని భక్తులు బయటకు రాగానే చేతులో చేయి వేస్తూ ఆశీర్వదించినట్లు చేస్తోంది. శునకం చేస్తోన్న ఈ పనిని తన మొబైల్‌ కెమెరాలో బంధించిన అరుణ్‌ లిమాడియా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి…

Also Read: Snowball Fight In Spain : మాడ్రిడ్లో మంచు తుఫాన్, ఓ వైపు ప్రభుత్వం రెడ్ ఎలర్ట్. మరోవైపు యువత మంచుతో కొట్లాట

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా