AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిక్కర్‌లో దాగిన ‘చక్కెర’.. తాగితే లావెక్కుతారట.!

ఈ ఆధునిక కాలంలో యువత ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. బాధలను మర్చిపోవడానికి, లేదా పనిలో ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి.. ఇంకా చాలాకారణాల చేత ఎక్కువ మంది మద్యం మత్తులో తాగి తూలుతున్నారు. మద్యం తాగనిదే వీకెండ్ ముగించేవారు ఉండరంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. అయితే మద్యం సేవించే వారిలో కొంతమంది అనూహ్యంగా లావెక్కుతారని తాజాగా లండన్ పరిశోధకులు తేల్చి చెప్పారు. మద్యంలో ఉండే అధికమైన క్యాలరీలు.. తాగే సమయంలో తీసుకునే ఆహార పదార్ధాల వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువై శరీరం […]

లిక్కర్‌లో దాగిన 'చక్కెర'.. తాగితే లావెక్కుతారట.!
Ravi Kiran
|

Updated on: Aug 25, 2019 | 12:33 PM

Share

ఈ ఆధునిక కాలంలో యువత ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. బాధలను మర్చిపోవడానికి, లేదా పనిలో ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి.. ఇంకా చాలాకారణాల చేత ఎక్కువ మంది మద్యం మత్తులో తాగి తూలుతున్నారు. మద్యం తాగనిదే వీకెండ్ ముగించేవారు ఉండరంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. అయితే మద్యం సేవించే వారిలో కొంతమంది అనూహ్యంగా లావెక్కుతారని తాజాగా లండన్ పరిశోధకులు తేల్చి చెప్పారు. మద్యంలో ఉండే అధికమైన క్యాలరీలు.. తాగే సమయంలో తీసుకునే ఆహార పదార్ధాల వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువై శరీరం లావెక్కుతుందని అంటున్నారు.

మద్యంలోని కొవ్వుతో పాటు తీసుకునే ఆహారంలోని కొవ్వు కూడా ఆల్డ్ 1 ఏ1 అనే ఎంజైమ్‌గా మారి కొలెస్ట్రాల్ రూపంలో శరీరానికి బాగా ఎఫెక్ట్‌ అవుతుందని వారు అన్నారు. ఇక రక్తంలో మద్యం ఎక్కువైతే శరీరంలోని గ్లూకోగాన్ హార్మోన్ పని చేయడం మానేస్తుందని.. దానితో షుగర్ వ్యాధి తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుందని పరిశోధకులు తేల్చారు. సో పొగ తాగడమే కాదు.. మద్యం సేవించడం కూడా ఆరోగ్యానికి హానికరం అన్న మాటేగా!

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...