AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్ని.. ఏకంగా 61 ఐస్కాంతం బాల్స్ మింగేశాడు..!

చైనాలో ఓ వింతైన ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కాస్త ఆదమరిస్తే చాలు ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు చేస్తున్నారు. చైనాలో ఓ ఆరేళ్ల చిన్నోడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఏకంగా 61 ఐస్కాంతం బాల్స్‌ను మింగేశాడు. ఐస్కాంతం బాల్స్ మింగిన కాస్త సమయం వరకు బాగానే ఉన్నాడు. తరువాత కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేకపోయాడు. కిందపడి ఏడుస్తుండగా.. తల్లిదండ్రులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చెకప్ చేసిన డాక్టర్లు కుర్రాడి కడుపులో ఏదో చిన్న బంతుల్లాంటివి ఉన్నాయని […]

వార్ని.. ఏకంగా 61 ఐస్కాంతం బాల్స్ మింగేశాడు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 22, 2019 | 8:59 PM

Share

చైనాలో ఓ వింతైన ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కాస్త ఆదమరిస్తే చాలు ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు చేస్తున్నారు. చైనాలో ఓ ఆరేళ్ల చిన్నోడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఏకంగా 61 ఐస్కాంతం బాల్స్‌ను మింగేశాడు. ఐస్కాంతం బాల్స్ మింగిన కాస్త సమయం వరకు బాగానే ఉన్నాడు. తరువాత కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేకపోయాడు. కిందపడి ఏడుస్తుండగా.. తల్లిదండ్రులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చెకప్ చేసిన డాక్టర్లు కుర్రాడి కడుపులో ఏదో చిన్న బంతుల్లాంటివి ఉన్నాయని చెప్పారు. వెంటనే స్కానింగ్ చేసి ఏదో హారంలాంటి వస్తువు కడుపులో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి బాలుడు మింగిన ఐస్కాంతం బాల్స్‌ను మొత్తాన్ని తొలగించివేసినట్లు చెప్పారు. బాల్స్ అతని పేగులకు ఏమైనా హాని కలిగించి ఉంటాయన్న అనుమానంతో చిన్న పేగును అపెండిక్స్‌ను తొలగించాల్సి వచ్చిందని డాక్టర్ క్సుబో చెప్పారు. ఆపరేషన్ చేయడం కాస్త ఆలస్యం అయి వుంటే బాలుడి ప్రాణాలకే ప్రమాదం అయ్యేదని తెలిపారు.

Follow Us
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం