AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభ్రత అనేది ఈరోజు సామాజిక భాద్యత – బోయపాటి శ్రీను.

“పది రోజులుగా మీడియాలో కరోనా వైరస్ మీద ప్రచారం జరుగుతున్నట్లే..ఆ వైరస్ నుంచి ప్రమాదం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అందుకనే ఈ చిన్న‌ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను..భారతీయ జీవన విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైన‌ది. మన ఆహారపు అలవాట్లు, మన ఆరోగ్య సూత్రాలు మన పెద్దలు మనకు ఇచ్చినటువంటి ఆస్తులు. అందులోనే ఎంత పెద్ద ప్రమాదానికైనా సమాధానం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కరోనా వైరస్ కాదుకదా..దేన్నయినా ఢీకొట్టగల పరిస్థితులలోనే మనం […]

శుభ్రత అనేది ఈరోజు సామాజిక భాద్యత - బోయపాటి శ్రీను.
Ram Naramaneni
|

Updated on: Mar 21, 2020 | 10:30 PM

Share

“పది రోజులుగా మీడియాలో కరోనా వైరస్ మీద ప్రచారం జరుగుతున్నట్లే..ఆ వైరస్ నుంచి ప్రమాదం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అందుకనే ఈ చిన్న‌ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను..భారతీయ జీవన విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైన‌ది. మన ఆహారపు అలవాట్లు, మన ఆరోగ్య సూత్రాలు మన పెద్దలు మనకు ఇచ్చినటువంటి ఆస్తులు. అందులోనే ఎంత పెద్ద ప్రమాదానికైనా సమాధానం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కరోనా వైరస్ కాదుకదా..దేన్నయినా ఢీకొట్టగల పరిస్థితులలోనే మనం ఉన్నాం. చేయాల్సిందెల్లా క్రమ శిక్షణతో వాటిని పాటించ‌డం. ఎందుకంటే ఒకానొకప్పుడు శుభ్రత అనేది అవసరం. ఈరోజు భాద్యత, సామాజిక భాద్యత. అందుకనే ప్ర‌పంచ దేశాధినేత‌లు, ఎంద‌రో పెద్దలు, మన ప్రధాన మంత్రి మోడీ గారు..ఇలా అంద‌రూ `ఇంటిపట్టునే ఉండండి. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కట్టడి చేయండి, మనది అధిక జనాభా కలిగిన దేశం ఒక్కసారి వ్యాప్తి చెందింది అంటే కట్టడి చేయడం కష్టం` అని మనకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు వారికి సపోర్ట్ గావెళ్దాం. ఇది పాటిద్దాం. అందరం బాగుందాం. మన దేశాన్ని కాపాడుకున్న వారిలో మనం కూడా ఒకరిమ‌వుదాం. మ‌ళ్ళీ చెబుతున్నాను. శుభ్రత అనేది ఒకానొకప్పుడు అవసరం..ఈరోజు సామాజిక భాద్యత. దయచేసి అందరూ ఆచరిస్తారని ఆశిస్తూ“.. మీ బోయపాటి శ్రీను.

Follow Us
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్