శుక్రవారం అంత్యక్రియలు..

సీనియర్ నటి విజయ నిర్మల తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు కన్నుమూశారు. సీనియర్ దర్శకురాలు విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఈ రోజు 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. ఈ రోజు అంతా అక్కడేవుంచి రేపు ఉదయం ఛాంబర్‌కు తీసుకువస్తారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

శుక్రవారం అంత్యక్రియలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 27, 2019 | 7:26 AM