AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో హాలీవుడ్ సినిమాలో ధనుష్​, ‘అవెంజర్స్:ఎండ్​గేమ్’ దర్శకుల ప్రాజెక్ట్‌లో నటించనున్న తమిళ హీరో

తమిళ స్టార్ హీరో ధనుష్​ మరోసారి హాలీవుడ్​ మూవీలో నటించబోతున్నారు. ర్యాన్ గాస్లింగ్​, క్రిస్​ ఇవాన్స్​  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ది గ్రే మ్యాన్​' అనే చిత్రంలో...

మరో హాలీవుడ్ సినిమాలో ధనుష్​, 'అవెంజర్స్:ఎండ్​గేమ్' దర్శకుల ప్రాజెక్ట్‌లో నటించనున్న తమిళ హీరో
Ram Naramaneni
|

Updated on: Dec 18, 2020 | 1:53 PM

Share

తమిళ స్టార్ హీరో ధనుష్​ మరోసారి హాలీవుడ్​ మూవీలో నటించబోతున్నారు. ర్యాన్ గాస్లింగ్​, క్రిస్​ ఇవాన్స్​  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది గ్రే మ్యాన్​’ అనే చిత్రంలో పాత్ర కోసం ధనుష్​ను ఎంపికచేసింది మూవీ యూనిట్. నెట్​ఫ్లిక్స్​ కోసం రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అవెంజర్స్:ఎండ్​గేమ్’ ఫేమ్ ఆంటోనీ రూసో, జో రూసో సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. మార్క్​ గ్రీనీ రచించిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

 ‘గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​’ నటి అలుమ్​ జెస్సికా హెన్విక్,  ‘నార్కోస్​’ నటుడు వాగ్నెర్​ మౌరా, ‘వన్స్​ అపాన్​ ఏ టైమ్ ఇన్​ హాలీవుడ్​’లోని చైల్డ్ యాక్టర్ జూలియా బటర్స్​‌లతో పాటు ధనుష్ ఈ మూవీలో కీ రోల్స్ పోషించబోతున్నారు.  కెన్​ స్కాట్​ డైరెక్షన్‌లో వచ్చిన ‘ది ఎక్స్​ట్రార్డినరీ జర్నీ ఆఫ్​ ది ఫకీర్​’ అనే మూవీ ద్వారా ధనుష్​ హాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2018లో విడుదలయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. కాగా  ధనుష్​.. ప్రస్తుతం ‘అంత్రాగిరే’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ధనుష్​తో పాటు అక్షయ్​ కుమార్​, సారా అలీఖాన్​  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : 

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..