AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో 13కి చేరిన కరోనా కేసులు..

ఏపీలో ఈ రోజు రెండు క‌రోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన తాజా హెల్త్ బులెటిన్ లో ఈ విష‌యాన్ని పొందుపరిచారు. విశాఖకు చెందిన వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతోన్నాడు. అత‌డి బంధువుకు కూడా కోవిడ్ ఉంద‌ని ఉద‌యం నిర్దార‌ణ అయ్యింది. గుంటూరుకు చెందిన మరో రోగి బంధువుకు కూడా కోవిడ్ పాజిటివ్​గా తేలింది. దీంతో ఆంధ్ర‌ప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 406 శాంపిళ్లను […]

ఏపీలో 13కి చేరిన కరోనా కేసులు..
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2020 | 10:06 PM

Share

ఏపీలో ఈ రోజు రెండు క‌రోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన తాజా హెల్త్ బులెటిన్ లో ఈ విష‌యాన్ని పొందుపరిచారు. విశాఖకు చెందిన వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతోన్నాడు. అత‌డి బంధువుకు కూడా కోవిడ్ ఉంద‌ని ఉద‌యం నిర్దార‌ణ అయ్యింది. గుంటూరుకు చెందిన మరో రోగి బంధువుకు కూడా కోవిడ్ పాజిటివ్​గా తేలింది. దీంతో ఆంధ్ర‌ప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 406 శాంపిళ్లను టెస్టుల‌కు పంపించ‌గా..368 మందికి నెగిటివ్ అని తేలింది. మరో 25 మందికి సంబంధించిన టెస్టుల‌కు సంబంధించిన ఫ‌లితాలు వెల్లడి కావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Follow Us
ఆ సాంగ్ అంత హిట్టవుతుందని అనుకోలేదు
ఆ సాంగ్ అంత హిట్టవుతుందని అనుకోలేదు
అది నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. భట్టికి కేటీఆర్ సవాల్..
అది నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. భట్టికి కేటీఆర్ సవాల్..
గ్యాస్ కష్టాలు చెక్.. భారత్‌ చేరిన రెండు నౌకల నుంచి LPG తరలింపు
గ్యాస్ కష్టాలు చెక్.. భారత్‌ చేరిన రెండు నౌకల నుంచి LPG తరలింపు
రూ.500 వరకు ఉచిత గ్యాస్.. ప్రజలకు బంపర్ ఛాన్స్
రూ.500 వరకు ఉచిత గ్యాస్.. ప్రజలకు బంపర్ ఛాన్స్
30 ఏళ్లు దాటిన ప్రతీ భార్య ఫిజికల్‌గా కోరుకునేది ఇదే..
30 ఏళ్లు దాటిన ప్రతీ భార్య ఫిజికల్‌గా కోరుకునేది ఇదే..
రోజుకు రూ.50 వేలు.. మంచి లగ్జరీ లైఫ్ వద్దనుకున్నాడు..
రోజుకు రూ.50 వేలు.. మంచి లగ్జరీ లైఫ్ వద్దనుకున్నాడు..
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే మొదటికే మోసం
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే మొదటికే మోసం
అఫ్గాన్ ఆసుపత్రిపై బాంబుల వర్షం.. ఐపీఎల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
అఫ్గాన్ ఆసుపత్రిపై బాంబుల వర్షం.. ఐపీఎల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
అబ్బబ్బ.! మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాలకు ఉరుములతో వానలు
అబ్బబ్బ.! మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాలకు ఉరుములతో వానలు
గుడ్లు తాజాగా ఉన్నాయా.. పాడైపోయాయా.. సెకన్లలోనే తెలుసుకోవచ్చు
గుడ్లు తాజాగా ఉన్నాయా.. పాడైపోయాయా.. సెకన్లలోనే తెలుసుకోవచ్చు