AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుప్రీంలో ఒకే బెంచ్.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి కేవలం అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారించాలని..అవి కూడా ఇద్దరు జడ్జులతో కూడిన ఒక్క బెంచ్ మాత్రమే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వాదనలు వినాలని డిసైడయ్యింది.  అడ్వకేట్స్ వేరే గదిలో వాదనలు వినిపిస్తూ ఉండగా..న్యాయమూర్తులు కోర్టులో విచారణ చేయనున్నారు. ఈ మేరకు జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డే, జస్టిస్​ డీ.వై చంద్రచూడ్​లతో కూడిన ధర్మాసనం  ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి […]

సుప్రీంలో ఒకే బెంచ్.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2020 | 10:19 AM

Share

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి కేవలం అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారించాలని..అవి కూడా ఇద్దరు జడ్జులతో కూడిన ఒక్క బెంచ్ మాత్రమే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వాదనలు వినాలని డిసైడయ్యింది.  అడ్వకేట్స్ వేరే గదిలో వాదనలు వినిపిస్తూ ఉండగా..న్యాయమూర్తులు కోర్టులో విచారణ చేయనున్నారు. ఈ మేరకు జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డే, జస్టిస్​ డీ.వై చంద్రచూడ్​లతో కూడిన ధర్మాసనం  ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్​ పాటించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 31వ వరకు ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

Follow Us
వండేటప్పుడు నూనె చుక్కలు చిందకుండా ఆపే సూపరట్ ట్రిక్స్!
వండేటప్పుడు నూనె చుక్కలు చిందకుండా ఆపే సూపరట్ ట్రిక్స్!
పెన్షనర్లకు శుభవార్త.. ఇక నెలవారీ పెన్షన్ రూ. 25,000 దాటవచ్చు..!
పెన్షనర్లకు శుభవార్త.. ఇక నెలవారీ పెన్షన్ రూ. 25,000 దాటవచ్చు..!
మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే మజ్జిగ విషంతో సమానం అని తెలుసా?
మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే మజ్జిగ విషంతో సమానం అని తెలుసా?
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..