AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 472 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి..

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా..

తెలంగాణ కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 472 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి..
Ravi Kiran
|

Updated on: Dec 27, 2020 | 10:16 AM

Share

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,863కి చేరింది. ఇందులో 6,579 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,76,753 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 509 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1531కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 37,347 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 67,23,710కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 7, భద్రాద్రి కొత్తగూడెం 15, జీహెచ్ఎంసీ 106, జగిత్యాల 8, జనగాం 2, జయశంకర్ భూపాలపల్లి 7, గద్వాల్ 6, కామారెడ్డి 6, కరీంనగర్ 17, ఖమ్మం 16, ఆసిఫాబాద్ 02, మహబూబ్ నగర్ 6, మహబూబాబాద్ 12, మంచిర్యాల 19, మెదక్ 7, మేడ్చల్ 45, ములుగు 7, నాగర్ కర్నూల్ 6, నల్గొండ 23, నారాయణపేట 1, నిర్మల్ 3, నిజామాబాద్ 10, పెద్దపల్లి 10, రాజన్న సిరిసిల్ల 8, రంగారెడ్డి 44, సంగారెడ్డి 8, సిద్ధిపేట 17, సూర్యాపేట 9, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ 18, యదాద్రి భువనగిరిలో 13 కేసులు నమోదయ్యాయి.

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.