AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

Coronavirus: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. నగరాల్లో ఉన్న ప్రజలు బయటికి వెళ్లకుండా చూసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా వలస కూలీలకు వసతులు, వేతనాలను సకాలంలో చెల్లించడంతో సహా అన్ని ఏర్పాట్లను చేయాలని ఆదేశించింది. కాగా, విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం వెల్లడించింది. ఇవి చదవండి:  దేశంలో తొలి […]

కరోనా వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..
Ravi Kiran
|

Updated on: Mar 29, 2020 | 2:57 PM

Share

Coronavirus: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. నగరాల్లో ఉన్న ప్రజలు బయటికి వెళ్లకుండా చూసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా వలస కూలీలకు వసతులు, వేతనాలను సకాలంలో చెల్లించడంతో సహా అన్ని ఏర్పాట్లను చేయాలని ఆదేశించింది. కాగా, విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం వెల్లడించింది.

ఇవి చదవండి:

 దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

కరోనాపై యుద్ధం.. పోలీస్‌గా మారిన క్రికెటర్.. ఐసీసీ సెల్యూట్..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు