AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోమ‌వారం నుంచి తిరిగి విధులకు హాజరుకానున్న బోరిస్‌ జాన్సన్‌

కరోనా వైరల్ సోకి..ఆరోగ్యప‌రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌జాన్సన్ వైద్య చికిత్స అనంత‌రం కోలుకున్నారు. ఆయ‌న‌‌ సోమవారం నుండి తిరిగి విధులకు హాజరుకానున్నారు. వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో ఆయన ఈ నెల ప్రారంభంలో ఆస్పత్రిలో చేరారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతె ఆయ‌న‌కు ఎమ‌ర్జెన్సీ యూనిట్ లో చికిత్స అందించారు. తాజాగా ఆయ‌న కోలుకోవ‌డంతో ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయి.. తన ఇంటి నుంచే సమీక్షల్లో పాల్గొంటూ వచ్చారు. సోమవారం నుంచి డౌనింగ్‌ స్ట్రీట్‌ నుంచి ఆయన […]

సోమ‌వారం నుంచి తిరిగి విధులకు హాజరుకానున్న బోరిస్‌ జాన్సన్‌
Ram Naramaneni
|

Updated on: Apr 26, 2020 | 11:26 PM

Share

కరోనా వైరల్ సోకి..ఆరోగ్యప‌రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌జాన్సన్ వైద్య చికిత్స అనంత‌రం కోలుకున్నారు. ఆయ‌న‌‌ సోమవారం నుండి తిరిగి విధులకు హాజరుకానున్నారు. వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో ఆయన ఈ నెల ప్రారంభంలో ఆస్పత్రిలో చేరారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతె ఆయ‌న‌కు ఎమ‌ర్జెన్సీ యూనిట్ లో చికిత్స అందించారు. తాజాగా ఆయ‌న కోలుకోవ‌డంతో ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయి.. తన ఇంటి నుంచే సమీక్షల్లో పాల్గొంటూ వచ్చారు. సోమవారం నుంచి డౌనింగ్‌ స్ట్రీట్‌ నుంచి ఆయన అధికారికంగా తన విధులు నిర్వర్తిస్తారు.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..