AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదు: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శించారు...

ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదు: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్
Venkata Narayana
|

Updated on: Jan 03, 2021 | 10:31 PM

Share

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శించారు. కర్నూలు జిల్లాలోని పూడిచర్ల గ్రామంలో గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగిన దళిత హత్య కేసులో లో మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోవడం లేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే పొలంలో ఈ హత్య జరిగినందున పోలీసులు సరిగా విచారణ జరపడంలేదన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ ఘటనపై న్యాయమూర్తి రామకృష్ణతో కలిసి పూడిచర్లకు వెళ్తున్నట్లు హర్షకుమార్ తెలిపారు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత ఎన్ని మానభంగాలు జరిగాయి… ఎంతమంది పై చర్యలు తీసుకున్నారన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేస్తానని హర్షకుమార్ తెలిపారు.

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం