AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిపీటలెక్కనున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహా బంధంతో ఒక్కటవ్వనున్నారు. కాకపోతే వారిద్దరూ వేరు, వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి పెళ్లి న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ పెళ్లి చేసుకోబోతున్న కాంగ్రెస్ కపుల్ ఎవరనేగా మీ డౌబ్ట్..? అక్కడికే వస్తున్నాం. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. అదితి సింగ్,  పంజాబ్‌లోని షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ ఎమ్మెల్యే అంగద్‌ సింగ్‌ షైని. త్వరలోనే వీరు పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ జంట వివాహాం నవంబర్ 21న అంగరంగ […]

పెళ్లిపీటలెక్కనున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..
Ram Naramaneni
|

Updated on: Nov 16, 2019 | 10:50 PM

Share

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహా బంధంతో ఒక్కటవ్వనున్నారు. కాకపోతే వారిద్దరూ వేరు, వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి పెళ్లి న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ పెళ్లి చేసుకోబోతున్న కాంగ్రెస్ కపుల్ ఎవరనేగా మీ డౌబ్ట్..? అక్కడికే వస్తున్నాం.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. అదితి సింగ్,  పంజాబ్‌లోని షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ ఎమ్మెల్యే అంగద్‌ సింగ్‌ షైని. త్వరలోనే వీరు పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ జంట వివాహాం నవంబర్ 21న అంగరంగ వైభవంగా జరగనుంది. వీరి వివాహ రిసెప్షన్‌ నవంబర్‌ 23న నిర్వహించనున్నారు.  కాగా వీరిద్దరూ కూడా మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు..అంతేకాదు ఒకే ఏడాది ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. అంగద్ కంటే.. అతిధి నాలుగేళ్లు పెద్ద.  అయినప్పటికీ ఇద్దరూ వివాహం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా వధూవరుల తండ్రులు కూడా పలుసార్లు చట్టసభలకు ప్రాతినిథ్యం వహించారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు