హాస్య నటుడు వేణుమాధవ్ ఇంట విషాదం

ప్రముఖ  హాస్య నటుడు వేణుమాధవ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు విక్రమ్‌ బాబు (54) గుండెపోటుతో మృతి చెందారు. స్థిరాస్తి వ్యాపారి అయిన విక్రమ్ బాబు పలు చిత్రాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఆయన నివాసం ఉంటున్నారు. తొమ్మిది రోజుల కిందటే ఆయన తన కూతురు వివాహాన్ని ఘనంగా జరిపించారు. శుక్రవారం (జూన్ 28) రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో చేర్పించారు. […]

హాస్య నటుడు వేణుమాధవ్ ఇంట విషాదం
Follow us

|

Updated on: Jun 29, 2019 | 11:36 PM

ప్రముఖ  హాస్య నటుడు వేణుమాధవ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు విక్రమ్‌ బాబు (54) గుండెపోటుతో మృతి చెందారు. స్థిరాస్తి వ్యాపారి అయిన విక్రమ్ బాబు పలు చిత్రాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఆయన నివాసం ఉంటున్నారు. తొమ్మిది రోజుల కిందటే ఆయన తన కూతురు వివాహాన్ని ఘనంగా జరిపించారు. శుక్రవారం (జూన్ 28) రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. విక్రమ్‌ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Latest Articles
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..