AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచివాలయం తరలింపు పై కేసీఆర్ సమీక్ష

తెలంగాణ సచివాలయం తరలింపు పై సీఎం కేసీఆర్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏ శాఖ కార్యాలయాన్ని ఎక్కడికి తరలించాలి, ఎన్ని రోజుల్లో తరలించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. కేసీఆర్ సమీక్ష నేపథ్యంలో సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశమైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. తరలింపు ఏర్పాట్ల పై కసరత్తు పూర్తి చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు […]

సచివాలయం తరలింపు పై కేసీఆర్ సమీక్ష
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 02, 2019 | 9:43 AM

Share

తెలంగాణ సచివాలయం తరలింపు పై సీఎం కేసీఆర్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏ శాఖ కార్యాలయాన్ని ఎక్కడికి తరలించాలి, ఎన్ని రోజుల్లో తరలించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. కేసీఆర్ సమీక్ష నేపథ్యంలో సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశమైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. తరలింపు ఏర్పాట్ల పై కసరత్తు పూర్తి చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..