‘మాస్టర్’ సినిమా నుంచి కుట్టి స్టోరీ తెలుగు వర్షన్.. అలరిస్తున్న చిట్టీ స్టోరీ లిరికల్ సాంగ్

దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం మాస్టర్. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ అభిమానులంతా వేయికళ్లతో..

'మాస్టర్' సినిమా నుంచి కుట్టి స్టోరీ తెలుగు వర్షన్.. అలరిస్తున్న చిట్టీ స్టోరీ లిరికల్ సాంగ్
Follow us

|

Updated on: Dec 25, 2020 | 9:14 PM

దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం మాస్టర్. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్స్ కలిసి నటించడంతో ఈ సినిమా పైన అంచలనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంచిన టీజర్ దీపావళి కానుకగా విడుదల చేశారు. అప్పటినుంచి ఎప్పుడెప్పుడు తెలుగు వర్షన్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమానుంచి కుట్టి స్టోరీ అంటూ సాగె పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాతం తెలుగులో విడుదల చేశారు.

తమిళంతో పాటు తెలుగు హిందీ కన్నడ మళయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేయనున్నారు. తాజాగా ‘మాస్టర్’ చిత్రం నుంచి ‘చిట్టీ స్టోరీ’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. తెలుగు వర్షన్ కు గేయ రచయిత అనంత్ శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించారు. ఈ పాటను అనిరుధ్ సామ్ విశాల్ తో కలిసి ఆలపించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్  హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇక కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ‘మాస్టర్’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ .

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్