AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు చిన్నారులు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. థెహ్రీ గర్వాల్ పట్టణ సమీపంలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కన్గసాలీ గ్రామ సమీపంలో ఓ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో పదకొండు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స […]

లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు చిన్నారులు మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 06, 2019 | 12:16 PM

Share

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. థెహ్రీ గర్వాల్ పట్టణ సమీపంలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కన్గసాలీ గ్రామ సమీపంలో ఓ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో పదకొండు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు