Check Movie: ‘చెక్‌’ పెట్టడానికి సిద్ధమవుతోన్న నితిన్‌.. సినిమా విడుదల తేదీని ప్రకటించిన సినిమా యూనిట్‌..

Check Movie Will be Releasing On: నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటీ దర్శకత్వంలో 'చెక్‌' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటిస్తోంది..

Check Movie: 'చెక్‌' పెట్టడానికి సిద్ధమవుతోన్న నితిన్‌.. సినిమా విడుదల తేదీని ప్రకటించిన సినిమా యూనిట్‌..
యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2021 | 11:24 AM

Check Movie Will be Releasing On: నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటీ దర్శకత్వంలో ‘చెక్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ‘చెక్‌’ సినిమా విడుదలపై ఇటు ప్రేక్షకులతో పాటు అటు ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా చిత్ర షూటింగ్‌ వాయిదా పడడంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఇక తాజాగా చిత్ర యూనిట్‌ తెలిపిన వివరాల ప్రకారం ‘చెక్‌’ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నితిన్‌ – చంద్రశేఖర్‌ ఏలేటి కలయిక నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది’ అని చెప్పుకొచ్చాడు. మరి ‘చెక్‌’ సినిమా నితిన్‌ కెరీర్‌కు ఎంత వరకు ప్లస్‌ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో నితిన్‌ ఉరిశిక్ష పడిన ఒక నేరస్థుడిగా కనిపించనున్నాడు.

Also Read: Regina Cassandra : నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా.. సినీ జర్నీ పై హీరోయిన్ రెజీనా..

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు