చంద్రబాబు ప్రెస్ మీట్ లైవ్…

ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబుకు గవర్నర్ నిర్దేశించారు. ఇవాళ వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 150స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..టీడీపీ కేవలం 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవడంతో చంద్రబాబు తన పదవికి రాజీనామా చేశారు. […]

చంద్రబాబు ప్రెస్ మీట్ లైవ్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 23, 2019 | 7:30 PM

ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబుకు గవర్నర్ నిర్దేశించారు. ఇవాళ వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 150స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..టీడీపీ కేవలం 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవడంతో చంద్రబాబు తన పదవికి రాజీనామా చేశారు.

రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. విజయం సాధించిన జగన్మోహన్‌రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీకి, నవీన్‌పట్నాయక్‌కు కూడా విషెస్ చెప్పారు. టీడీపీని గెలిపించడం కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ  ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన శ్రేయోభిలాషులకు అభినందనలు చెప్పారు. ఫలితాలపై సమీక్షించుకుంటామని, భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో నిర్ణయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్