AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్: బ్రిట‌న్ ఆరోగ్య మంత్రికి క‌రోనా..ప్ర‌ధానికి క‌న్ఫామ్ అయిన కాసేప‌టికే..

బ్రిటన్ ప్రజలకు క‌రోనాకు సంబంధించి వ‌రుస షాకింగ్ న్యూస్ లు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ దేశ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హాన్‌కాక్ కరోనా వైరస్ సోకింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలిన కొద్దిసేప‌టికే.. మ్యాట్ కూడా కోవిడ్ భారిన ప‌డ్డార‌ని తేలడంతో బ్రిటన్ ప్రజలు షాక్ కు గుర‌య్యారు. త‌నకు కోవిడ్ సోకిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన మ్యాట్..డాక్ట‌ర్స్ సూచ‌న మేరకు ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు తెలిపారు. మైల్డ్ […]

షాకింగ్: బ్రిట‌న్ ఆరోగ్య మంత్రికి క‌రోనా..ప్ర‌ధానికి క‌న్ఫామ్ అయిన కాసేప‌టికే..
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2020 | 9:12 PM

Share

బ్రిటన్ ప్రజలకు క‌రోనాకు సంబంధించి వ‌రుస షాకింగ్ న్యూస్ లు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ దేశ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హాన్‌కాక్ కరోనా వైరస్ సోకింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలిన కొద్దిసేప‌టికే.. మ్యాట్ కూడా కోవిడ్ భారిన ప‌డ్డార‌ని తేలడంతో బ్రిటన్ ప్రజలు షాక్ కు గుర‌య్యారు. త‌నకు కోవిడ్ సోకిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన మ్యాట్..డాక్ట‌ర్స్ సూచ‌న మేరకు ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు తెలిపారు. మైల్డ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయ‌ని.. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి.. ఇంట్లో నుంచి పని చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు.

ఇక బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ బారిన ప‌డ్డ విష‌యం తెలిసిన వెంట‌నే భార‌త‌ మోదీ ఆయ‌న‌కు ట్వీట్ చేశారు. ‘డియర్ పీఎం జాన్సన్.. మీరు యోధులు.. ఈ ఛాలెంజ్ ను కూడా అధిగ‌మిస్తారు. మీ ఆరోగ్యం, బ్రిట‌న్ ప్ర‌జ‌ల ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.

వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్