AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరాఖండ్ లో కారు ప్రమాదం… బీజేపీ ఎంపీకి గాయాలు!

గర్హ్వాల్‌కు చెందిన బిజెపి ఎంపి తీరథ్ సింగ్ రావత్ ఈ ఉదయం భీమ్‌గోడ-పంత్ దీప్ సమీపంలో ప్రమాదంలో గాయపడ్డారు. తీరథ్ సింగ్ రావత్ ఢిల్లీ నుండి వస్తున్న నందా దేవి ఎసి ప్రత్యేక రైలు నుండి తెల్లవారుజామున 4 గంటలకు హరిద్వార్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో, అతను తన డ్రైవర్ మరియు గన్‌మెన్ తో కలిసి పౌరి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. హరిద్వార్ ఢిల్లీ జాతీయ రహదారిపై భీమ్‌గోడ-పంత్ వద్ద […]

ఉత్తరాఖండ్ లో కారు ప్రమాదం... బీజేపీ ఎంపీకి గాయాలు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 10, 2019 | 5:48 PM

Share

గర్హ్వాల్‌కు చెందిన బిజెపి ఎంపి తీరథ్ సింగ్ రావత్ ఈ ఉదయం భీమ్‌గోడ-పంత్ దీప్ సమీపంలో ప్రమాదంలో గాయపడ్డారు. తీరథ్ సింగ్ రావత్ ఢిల్లీ నుండి వస్తున్న నందా దేవి ఎసి ప్రత్యేక రైలు నుండి తెల్లవారుజామున 4 గంటలకు హరిద్వార్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో, అతను తన డ్రైవర్ మరియు గన్‌మెన్ తో కలిసి పౌరి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

హరిద్వార్ ఢిల్లీ జాతీయ రహదారిపై భీమ్‌గోడ-పంత్ వద్ద మరో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మెడ మరియు నడుముకు గాయాలైన రావత్ ను మొదట హరిద్వార్ ఆసుపత్రిలో చేర్చారు. తరువాత, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.

Follow Us
అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు
అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు
మనందరం వెళ్లిపోవాల్సిందే.. రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. నానా..
మనందరం వెళ్లిపోవాల్సిందే.. రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. నానా..
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కోచింగ్ స్టాఫ్ మొత్తం ఔట్
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కోచింగ్ స్టాఫ్ మొత్తం ఔట్
ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
ఏపీలో వాట్సాప్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం
ఏపీలో వాట్సాప్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..