AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ ఎన్నికలు, బీజేపీ పోలింగ్ ఏజెంట్ గుండెపోటుతో మృతి

బీహార్, హిసువా నియోజకవర్గం.....  ఫుల్మా గ్రామంలో ఓ పోలింగ్ కేంద్రంలోని బీజేపీ పోలింగ్ ఏజెంట్ కృష్ణకుమార్ సింగ్ గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి  తరలించగా..

బీహార్ ఎన్నికలు, బీజేపీ పోలింగ్ ఏజెంట్ గుండెపోటుతో మృతి
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 28, 2020 | 11:40 AM

Share

బీహార్, హిసువా నియోజకవర్గం…..  ఫుల్మా గ్రామంలో ఓ పోలింగ్ కేంద్రంలోని బీజేపీ పోలింగ్ ఏజెంట్ కృష్ణకుమార్ సింగ్ గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి  తరలించగా.. అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ససారంలో 65 ఏళ్ళ ఓటరు పోలింగ్ కేంద్రం వద్దకు వస్తూ.. అనారోగ్యంతో  మృతి చెందాడు. కాగా-ఉదయం 9 గంటలకల్లా ఈ మొదటి దశ ఎన్నికల్లో 6.3 శాతం పోలింగ్ నమోదైంది.