నెట్‌ఫ్లిక్స్‌లో ‘బియోండ్ ది బౌండరీ’..

ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా.. ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో జరిగిన మహిళల ప్రపంచకప్‌ను ఐసీసీ డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చింది.

నెట్‌ఫ్లిక్స్‌లో 'బియోండ్ ది బౌండరీ'..
Follow us

|

Updated on: Aug 15, 2020 | 7:01 PM

Beyond The Boundary Netflix: ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా.. ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో జరిగిన మహిళల ప్రపంచకప్‌ను ఐసీసీ డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను సంపాదించింది.

ఇక ఆ డాక్యుమెంటరీ ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైంది. ఈ మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. ఈ ప్రపంచకప్ విశేష ఆదరణ పొందడమే కాకుండా మహిళలకు ఎంతగానో స్పూర్తిని ఇచ్చింది. అందుకే దీనిని డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేశామని ఐసీసీ చీఫ్ మను సావ్నే తెలిపారు.

Also Read: దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?

Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?