అమెరికాలో తుఫాను బీభత్సం

| Edited By:

Jul 17, 2019 | 1:45 PM

భారీ తుపాన్ ధాటికి అమెరికాలోని లూసియానా, మిస్సిసిపీ సహా పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. తుపాను ప్రభావంతో పడుతున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బయట కాలు పెట్టాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. గంటల కొద్ది రోడ్ల పై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. సహాయక సిబ్బంది దాదాపు 90 మందిని రక్షించారు. టోర్నడోల ప్రమాదం పొంచి వున్నందున అప్రమత్తంగా ఉండాలని […]

అమెరికాలో తుఫాను బీభత్సం
Follow us on

భారీ తుపాన్ ధాటికి అమెరికాలోని లూసియానా, మిస్సిసిపీ సహా పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. తుపాను ప్రభావంతో పడుతున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బయట కాలు పెట్టాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. గంటల కొద్ది రోడ్ల పై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. సహాయక సిబ్బంది దాదాపు 90 మందిని రక్షించారు. టోర్నడోల ప్రమాదం పొంచి వున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.