AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుపాకీతో కాల్చుకున్న బ్యాంక్ సెక్యూరిటీగార్డ్ మధు

హైదరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోరం చోటుచేసుకుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీస్ దగ్గర ప్రైవేట్ సెక్కూరిటీ గార్డ్ గా విధులు నిర్వహించే సెక్యూరిటీ గార్డ్ మధు దారుణానికి ఒడిగట్టాడు. తన విధుల్లో భాగంగా ఉన్న ఎస్ ఎల్ ఆర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధు స్వగ్రామం బత్తుల పాలెం నేరేడుచర్ల. నల్గొండ జిల్లాకు చెందిన వాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పిల్లలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధిస్తున్నారు. […]

తుపాకీతో కాల్చుకున్న బ్యాంక్ సెక్యూరిటీగార్డ్ మధు
Venkata Narayana
|

Updated on: Nov 01, 2020 | 11:07 AM

Share

హైదరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోరం చోటుచేసుకుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీస్ దగ్గర ప్రైవేట్ సెక్కూరిటీ గార్డ్ గా విధులు నిర్వహించే సెక్యూరిటీ గార్డ్ మధు దారుణానికి ఒడిగట్టాడు. తన విధుల్లో భాగంగా ఉన్న ఎస్ ఎల్ ఆర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధు స్వగ్రామం బత్తుల పాలెం నేరేడుచర్ల. నల్గొండ జిల్లాకు చెందిన వాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పిల్లలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మహంకాళి స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం
భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..
యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం!
యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం!
గోల్డ్ విషయంలో కేంద్రం కీలక డెసిషన్.. త్వరలోనే కొత్త పథకం
గోల్డ్ విషయంలో కేంద్రం కీలక డెసిషన్.. త్వరలోనే కొత్త పథకం
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బిగ్‌షాక్‌.. రూ.63.6 లక్షల జరిమానా..
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బిగ్‌షాక్‌.. రూ.63.6 లక్షల జరిమానా..
ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?
ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్..ఏది తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్..ఏది తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది?
వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. అతడిని రంగంలోకి దింపడయ్యా
వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. అతడిని రంగంలోకి దింపడయ్యా
పరగడుపున ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పరగడుపున ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఆధార్ కార్డు వాడుతున్నారా..? మీకు అది ఫ్రీ..
ఆధార్ కార్డు వాడుతున్నారా..? మీకు అది ఫ్రీ..