Breaking: ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

|

Sep 29, 2020 | 3:35 PM

Schools Re-Open In AP: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల ప్రారంభం మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి అక్టోబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇంకా కరోనా ప్రభావం తగ్గకపోవడంతో నవంబర్ 2వ తేదీన స్కూళ్లు తెరవాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు జగనన్న విద్యా కానుక పధకాన్ని మాత్రం అక్టోబర్ 5న ప్రారంభించనుంది. ఆ రోజు ఏదైనా స్కూల్‌కు వెళ్లి సీఎం […]

Breaking: ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..
Follow us on

Schools Re-Open In AP: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల ప్రారంభం మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి అక్టోబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇంకా కరోనా ప్రభావం తగ్గకపోవడంతో నవంబర్ 2వ తేదీన స్కూళ్లు తెరవాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు జగనన్న విద్యా కానుక పధకాన్ని మాత్రం అక్టోబర్ 5న ప్రారంభించనుంది. ఆ రోజు ఏదైనా స్కూల్‌కు వెళ్లి సీఎం వైఎస్ జగన్ ఈ పధకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. విద్యా కానుక కింద విద్యార్థులకు కిట్ అందించనుండగా.. అందులో పుస్తకాలు, బ్యాగ్, షూస్, సాక్స్, స్కూల్ డ్రెస్ మొదలగునవి ఉండనున్నాయి.

Also Read:

నాలుగేళ్ల డిగ్రీ చేసినవారికి పీహెచ్‌డీ అడ్మిషన్లు..

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. రూ. 35 వరకు పెరగనున్న టికెట్ ధర!