AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట విషాదం

ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాలక్ష్మమ్మ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో మంత్రి వెల్లంపల్లి తీవ్ర విషాదంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు.. వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌ని పరామర్శిస్తున్నారు. మంత్రికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సోమవారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

AP Minister vellampalli srinivasa rao mother passes away
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2019 | 9:36 PM

Share

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత

ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు

మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..

తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు