AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశం ఓ గోప్ప వ్యక్తిని కోల్పోయింది : చంద్రబాబు

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ పార్థివదేహానికి ఏపీ మాజీ సీఎం, టీడీపీ చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జైట్లీ విద్యార్ధి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగన నేత అని అన్నారు. అందరితో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి అని.. వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్నేహితుడిగ సాయం చేశారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ కోసం పోరాడారని కొనియాడారు. దేశం ఓ గొప్పనేతని కోల్పోయిందన్న ఆయన.. జైట్లీ కుటుంబ సభ్యులకు […]

దేశం ఓ గోప్ప వ్యక్తిని కోల్పోయింది : చంద్రబాబు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 25, 2019 | 10:28 AM

Share

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ పార్థివదేహానికి ఏపీ మాజీ సీఎం, టీడీపీ చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జైట్లీ విద్యార్ధి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగన నేత అని అన్నారు. అందరితో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి అని.. వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్నేహితుడిగ సాయం చేశారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ కోసం పోరాడారని కొనియాడారు. దేశం ఓ గొప్పనేతని కోల్పోయిందన్న ఆయన.. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!