AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు..

నేడు హైదరాబాద్‌కు రానున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నెల 19న కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. ఇవాళ హైదరాబాద్‌కి చేరుకోనున్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేసుకుని, రేపు అమరావతి వెళ్లనున్నారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన తరువాత మారిన రాజకీయ పరిణామాలు దృష్ట్యా నేతలతో చర్చలు జరపనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ మారే ఉద్ధేశం ఉన్న నేతలతో […]

నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 25, 2019 | 8:09 AM

Share

నేడు హైదరాబాద్‌కు రానున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నెల 19న కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. ఇవాళ హైదరాబాద్‌కి చేరుకోనున్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేసుకుని, రేపు అమరావతి వెళ్లనున్నారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన తరువాత మారిన రాజకీయ పరిణామాలు దృష్ట్యా నేతలతో చర్చలు జరపనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ మారే ఉద్ధేశం ఉన్న నేతలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. అలాగే.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?