అనుష్క ఇలా మారిపోయిందేంటి.. షాకిస్తోన్న దేవసేన న్యూలుక్

తమ శరీరంతో ఇప్పటి ఏ హీరోయిన్ చేయలేని సాహసాన్ని యోగా బ్యూటీ అనుష్క చేసింది. ఒకప్పుడు నాజూగ్గా ఉండే ఈ భామ ‘సైజ్ జీరో’ కోసం బొద్దుగా తయారైంది. అంతే ఆ తరువాత ఆ బరువును తగ్గించుకునేందుకు ఆమె చాలా కష్టాలే పడింది. దీంతో కొన్ని సినిమాలు కూడా మిస్ అయ్యాయి. అంతేకాదు అప్పటికే అనుష్కను హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్న పలువురు దర్శకులు తమ సినిమాలో ఈ భామను సన్నగా చూపేందుకు చాలా కష్టాలే పడ్డారు. అయితే […]

అనుష్క ఇలా మారిపోయిందేంటి.. షాకిస్తోన్న దేవసేన న్యూలుక్
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 12:33 PM

తమ శరీరంతో ఇప్పటి ఏ హీరోయిన్ చేయలేని సాహసాన్ని యోగా బ్యూటీ అనుష్క చేసింది. ఒకప్పుడు నాజూగ్గా ఉండే ఈ భామ ‘సైజ్ జీరో’ కోసం బొద్దుగా తయారైంది. అంతే ఆ తరువాత ఆ బరువును తగ్గించుకునేందుకు ఆమె చాలా కష్టాలే పడింది. దీంతో కొన్ని సినిమాలు కూడా మిస్ అయ్యాయి. అంతేకాదు అప్పటికే అనుష్కను హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్న పలువురు దర్శకులు తమ సినిమాలో ఈ భామను సన్నగా చూపేందుకు చాలా కష్టాలే పడ్డారు.

అయితే ఆ తరువాత ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్న దేవసేన.. భాగమతి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఫారిన్ వెళ్లి ఓ ప్రత్యేక ట్రైనర్ దగ్గర టిప్స్ తీసుకొని మళ్లీ నాజూకు లుక్‌లోకి వచ్చేసింది. అయితే మొన్నటివరకు షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ భామకు సంబంధించిన తాజా లుక్ బయటికొచ్చింది. అందులో మళ్లీ బొద్దుగా మారిన అనుష్క.. సైజ్ జీరో లుక్‌ను గుర్తుచేస్తూ అందరికి షాక్ ఇచ్చింది.

కాగా అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో మాధవన్ హీరోగా కనిపించనున్నాడు. అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వైవిధ్య కథనంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌