AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుమ్రాకు ప్రేమతో.. అనుపమ ‘లవ్’ మెసేజ్.?

‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. ఇక ఈ విషయంపై అనుపమను అడిగినా.. తనకు బుమ్రా మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన లవ్ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘బుమ్రా’కు ఇన్ డైరెక్ట్‌గా ప్రేమ సందేశం ఇచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. […]

బుమ్రాకు ప్రేమతో.. అనుపమ 'లవ్' మెసేజ్.?
త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ,మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.
Ravi Kiran
|

Updated on: Aug 21, 2019 | 5:57 PM

Share

‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. ఇక ఈ విషయంపై అనుపమను అడిగినా.. తనకు బుమ్రా మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన లవ్ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘బుమ్రా’కు ఇన్ డైరెక్ట్‌గా ప్రేమ సందేశం ఇచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే అనుపమ తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ.. ఫ్యాన్స్‌తో సినిమా కబుర్లు షేర్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు అభిమానులు విపరీతంగా ఇష్టపడతారు. ఇక తాజాగా ఆమె పోస్ట్ చేసిన లవ్ లైన్స్ ఫ్యాన్స్‌కి పెద్ద పజిల్‌గా మారాయి.

‘యు’, ‘ఐ’ అని అక్షరాలను లవ్ సింబల్స్ మధ్యలో పెట్టి.. ఇన్ థిస్ బ్యూటిఫుల్ వరల్డ్ అని చెప్పి ముగించింది. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ వ్యక్తి బుమ్రానే అని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మరోసారి అనుపమ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇకపోతే అనుపమ ప్రస్తుతం తమిళంలో ‘నిన్ను కోరి’ రీమేక్‌లో అథర్వ సరసన నటిస్తోంది.

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

Follow Us
211 పరుగులతో చరిత్ర.. ఇది మ్యాచ్ కాదు.. రికార్డుల జాతర..!
211 పరుగులతో చరిత్ర.. ఇది మ్యాచ్ కాదు.. రికార్డుల జాతర..!
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్