AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ లైవ్…

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి రేఖలకు 2018-19 సంవత్సరాలకు గానూ ఏఎన్నార్ నేషనల్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయగా.. నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ నుంచి యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ నటులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, ఈ ఫంక్షన్‌ను లైవ్‌లో వీక్షించండి.. 

ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ లైవ్...
Ravi Kiran
|

Updated on: Nov 17, 2019 | 6:24 PM

Share

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి రేఖలకు 2018-19 సంవత్సరాలకు గానూ ఏఎన్నార్ నేషనల్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయగా.. నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ నుంచి యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ నటులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, ఈ ఫంక్షన్‌ను లైవ్‌లో వీక్షించండి..

Follow Us
రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది

నాన్న చనిపోవడానికి కారణమిదే.. ప్రదీప్ రావత్ కుమారుడు ఎమోషనల్

పల్లెలోనే కాదు.. నగరాల్లోనూ కొండ చిలువల హల్చల్!

లైఫ్‌లో రిస్క్ తీసుకోవాలంటే.. 'గట్స్' ఉండాలి: IAS స్మితా సబర్వాల్

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్

ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం..

శివలింగం, జ్యోతిర్లింగం ఒకటేనా? రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఇదే!

15 ఏళ్లకే కోట్ల సంపాదన.. మరి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా?

జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. అసలు సమస్య మీ పొట్టలోనే ఉందేమో..

తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా.. అప్పుడే ఓటీటీలోకి 'జన నాయగన్'!