AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking : గుంటూరులో కరోనా పేషెంట్ల అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ..

గుంటూరు జిల్లాలో కరోనా పేషెంట్లను తీసుకెళ్తున్న 108 అంబులెన్స్ బోల్తా కొట్టింది. గుంటూరు నుంచి మంగళగిరి ద‌గ్గ‌ర్లో ఏర్పాటు చేసిన క‌రోనా స్పెష‌ల్ ఆసుపత్రికి కరోనా పేషెంట్లను తరలిస్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింది. గుంటూరు నుంచి మంగళగిరి వైపు బయల్దేరిన అంబులెన్స్‌ను పెదకాకాని గ్రామ శివార్ల‌లో లారీ ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ రోగులకు గాయాలైనట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో రోగుల‌కు ట్రీట్మెంట్ […]

Breaking : గుంటూరులో కరోనా పేషెంట్ల అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ..
Ram Naramaneni
|

Updated on: May 16, 2020 | 4:46 PM

Share

గుంటూరు జిల్లాలో కరోనా పేషెంట్లను తీసుకెళ్తున్న 108 అంబులెన్స్ బోల్తా కొట్టింది. గుంటూరు నుంచి మంగళగిరి ద‌గ్గ‌ర్లో ఏర్పాటు చేసిన క‌రోనా స్పెష‌ల్ ఆసుపత్రికి కరోనా పేషెంట్లను తరలిస్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింది. గుంటూరు నుంచి మంగళగిరి వైపు బయల్దేరిన అంబులెన్స్‌ను పెదకాకాని గ్రామ శివార్ల‌లో లారీ ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ రోగులకు గాయాలైనట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో రోగుల‌కు ట్రీట్మెంట్ అందించేందుకు మంగళగిరి సమీపంలోని ఎన్నారై ఆస్పత్రిని కోవిడ్ – 19 స్పెష‌ల్ ఆసుపత్రిగా మార్చారు. జిల్లాలోని పాజిటివ్ కేసులను అక్క‌డికే తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తాజ‌గా ఇద్దరు పాజిటివ్ రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లే క్ర‌మంలో అంబులెన్స్ యాక్సిడెంట్ కు గురైంది. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?