AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనవరి 19న వైజాగ్ లో ‘అల… వైకుంఠపురంలో’ వైభవంగా విజయోత్సవ వేడుకలు

‘అల… వైకుంఠపురంలో’ చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది.. గతానికి భిన్నంగా ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు. జనవరి […]

జనవరి 19న వైజాగ్ లో 'అల... వైకుంఠపురంలో' వైభవంగా విజయోత్సవ వేడుకలు
Anil kumar poka
|

Updated on: Jan 17, 2020 | 7:04 PM

Share

‘అల… వైకుంఠపురంలో’ చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది.. గతానికి భిన్నంగా ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు.

జనవరి 19న వైజాగ్ లో అల వైకుంఠపురంలో సక్సెస్ సెల్రబ్రేషన్ గ్రాండ్ గా చేయబోతున్నారు చిత్ర యూనిట్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి అల వైకుంఠపురంలో చిత్రాన్ని నిర్మించగా, త్రివిక్రమ్ తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ఈ ఇయర్ బిగినింగ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ఈ ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రాన్ని.. సంక్రాంతి సంద‌ర్భంగా 2020, జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌ అయిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డుగా నమోదు వైపు దూసుకు వెళుతోంది.

Follow Us
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే మహిళకు..
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే మహిళకు..
పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
కొత్త జంటలకు స్వర్గధామం..ఇండియన్స్ మెచ్చే రొమాంటిక్ డెస్టినేషన్
కొత్త జంటలకు స్వర్గధామం..ఇండియన్స్ మెచ్చే రొమాంటిక్ డెస్టినేషన్
రుచి చూడాల్సిందే.. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ మెజిస్టిక్స్
రుచి చూడాల్సిందే.. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ మెజిస్టిక్స్
ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌ నిబంధనలు తెచ్చే ఆలోచనలో కేంద్రం
ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌ నిబంధనలు తెచ్చే ఆలోచనలో కేంద్రం
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ .. అస్సలు మిస్ అవ్వకండి..
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ .. అస్సలు మిస్ అవ్వకండి..
ఓటీటీ హవాకు చెక్.. కమర్షియల్ సినిమాలతో థియేటర్లలో మళ్లీ జాతర!
ఓటీటీ హవాకు చెక్.. కమర్షియల్ సినిమాలతో థియేటర్లలో మళ్లీ జాతర!
ట్రైలర్‌ రిలీజ్‌కు రెడీ... టెన్షన్‌లో రామాయణ టీమ్‌..
ట్రైలర్‌ రిలీజ్‌కు రెడీ... టెన్షన్‌లో రామాయణ టీమ్‌..
లంచ్ బ్యాగ్ నుండి మొండి మరకలు,దుర్వాసనలను వదిలించే సింపుల్ టిప్స్
లంచ్ బ్యాగ్ నుండి మొండి మరకలు,దుర్వాసనలను వదిలించే సింపుల్ టిప్స్
వాన వచ్చేముందు ఉసిళ్లు ఎందుకు కనిపిస్తాయి..?
వాన వచ్చేముందు ఉసిళ్లు ఎందుకు కనిపిస్తాయి..?