AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ్‌ కుమార్ కుటుంబంలో విషాదం.. నటుడు మృతి!

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అక్షయ్ కజిన్, టెలివిజన్ నటుడు, కహానీ ఘర్ ఘర్ కీ ఫేం సచిన్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకోగా....

అక్షయ్‌ కుమార్ కుటుంబంలో విషాదం.. నటుడు మృతి!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 17, 2020 | 10:43 AM

Share

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అక్షయ్ కజిన్, టెలివిజన్ నటుడు, కహానీ ఘర్ ఘర్ కీ ఫేం సచిన్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకోగా.. లాక్‌డౌన్ కారణంగా ఆలస్యంగా మీడియాకు చేరింది. సచిన్ కుమార్ మృతికి అక్షయ్‌తో పాటు పలువురు బాలీవుడ్, టెలివిజన్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు సంతాపం తెలిపారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో సచిన్ అంత్యక్రియలకు చాలా కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ముంబైలో సచిన్ అంత్యక్రియలు జరిగాయి. కాగా సచిన్ రెండు క్రితమే మే 13న పుట్టినరోజు జరుపుకున్నారు. మే 15న ఆయన గుండెపోటుతో మరణించారు.

అయితే సచిన్ మృతి ఆలస్యంగా తెలియడంతో పలువురు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించలేకపోయారు. ముంబైలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం వల్ల ప్రముఖులంతా సోషల్ మీడియాలోనే సచిన్ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు.

Read More:

ఏపీలో ప్రారంభం కానున్న సినిమా హాళ్లు, రెస్టారెంట్లు!

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

Follow Us
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
బరువు తగ్గడానికి రన్నింగ్ బెస్టా? సైక్లింగ్ మంచిదా..?
బరువు తగ్గడానికి రన్నింగ్ బెస్టా? సైక్లింగ్ మంచిదా..?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం