AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ దేవరకొండతో నటించాలని ఉంది

తెలుగులో మీరు ఎవరితో నటించాని అనుకుంటున్నారన్న ప్రశ్నకు.. ఇమిడియట్‌గా విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని  చెప్పింది. దీంతో ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ వీరిద్దరి కాంబో..

విజయ్ దేవరకొండతో నటించాలని ఉంది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2020 | 4:17 PM

Share

ఆర్ఎక్స్ 100 సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసి.. సంచలన అరంగేట్రం చేసింది నటి పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది పాయల్. ఈ చిత్రం మంచి హిట్ అందుకున్నప్పటికీ.. పాయల్‌కి మాత్రం అవకాశాలు వెనుకబడ్డాయి. ఆర్ఎక్స్ 100 చేసిన తరువాత ఆ మధ్యలో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది పాయల్. ‘ఆర్డీఎక్స్ 100’ సినిమాలో అందాలను ఆరబోసినా కానీ.. క్రేజీ ప్రాజెక్టులు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత ‘వెంకీ మామ’లో వెంకీ పక్కన నటించి మంచి హిట్ అందుకుంది. కాగా లాక్‌డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటోన్న పాయల్.. సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తోంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. దీంతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తెలుగులో ఎలాంటి చిత్రాలు చేస్తున్నారో చెప్పమని ఫ్యాన్స్ పదే పదే అడిగారు. కానీ పాయల్ మాత్రం స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. ఇక తెలుగులో మీరు ఎవరితో నటించాని అనుకుంటున్నారన్న ప్రశ్నకు.. ఇమిడియట్‌గా విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని  చెప్పింది. దీంతో ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ వీరిద్దరి కాంబో సెట్ అయితే బావుండని ఆశపడుతున్నారు. అలాగే తన మొదటి చిత్రం హీరో కార్తికేయతో డేటింగ్ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు.. కార్తికేయ నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే. అలాంటిదేమీ లేదని ఆన్సర్ ఇచ్చింది పాయల్.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

విజయ్‌తో ఆ రొమాంటిక్ సీన్స్ నాకు అవసరమా అనిపించింది

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే